News


6నెలల కాలానికి టాప్‌-5 సిఫార్సులు

Thursday 30th January 2020
Markets_main1580377480.png-31342

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు తక్కువ రిస్క్‌ రివార్డు రేషియో కలిగిన ఐదు షేర్లను సిఫార్సు చేస్తున్నాయి.అవి.....

షేరు పేరు: మాస్టెక్‌
రేటింగ్‌:- కొనవచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ :- హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
టార్గెట్‌ ధర:- రూ.510.00
కాల పరిమితి:- 6నెలలు
విశ్లేషణ:- సవాలుతో కూడిన వాతావరణంలో ఖర్చులను నియంత్రించగలిగింది. బ్రిటన్‌ ప్రభుత్వంతో సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉన్నందున అక్కడి ప్రభుత్వ రంగంలో ఆఫ్‌షోరింగ్ అవకాశాలను దక్కించుకొని కంపెనీ లాభం పొందుతుంది. అలాగే ఐటీ రంగంలో తన ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ తక్కువగా ఉండటం కలిసొస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కోంది. 

2. షేరు పేరు:- నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.
రేటింగ్‌:- కొనవచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ:- ఎమ్కే బ్రోకరేజ్‌ 
ప్రస్తుత ధర:- రూ.1179.10
టార్గెట్‌ ధర:- రూ.1364.00
కాలపరిమితి:- 6నెలలు
విశ్లేషణ:- కొత్తగా ప్రారంభమైన సీజీఎంపీ-3 ప్లాంట్‌తో పాటు కెమికల్‌ స్పెషాలిటి విభాగంలో విజుబిలిటి నవీన్ ఫ్లోరిన్ భవిష్యత్తు వృద్ధికి తోడ్పటుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది.

3.షేరు పేరు:- కాల్గేట్ పామోలివ్ 
రేటింగ్‌:- కొనవచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ:- మోతీలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర:- రూ.1462.05
టార్గెట్‌ ధర:- రూ.1712.00
కాల పరిమితి:- 6నెలలు
విశ్లేషణ:- ప్రకటనలపై ఖర్చులను పెట్టడటం, ఉత్పత్తి మెరుగవ్వడంతో సమీప-కాల ఆదాయ వృద్ధిని సాధిస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ భావిస్తుంది. 
ఏదైనా మెటీరియల్ మార్కెట్ వాటా లాభం ఇన్వెస్టర్ల నుండి సానుకూలంగా ఉంటుంది. 

4. షేరు పేరు:- మారుతి సుజుకీ
రేటింగ్‌:- కొనవచ్చు
బ్రోకరేజ్‌ సం‍స్థ:- ఎమ్కే బ్రోకరేజ్‌ 
ప్రస్తుత ధర:- రూ.7011.95
టార్గెట్‌ ధర:- రూ.8800.00
కాల పరిమితి:- 6నెలలు
విశ్లేషణ:- కొత్త ఆవిష్కరణలు, నెట్‌వర్క్ విస్తరణపై దృష్టి సారించింది. తద్వారా దేశీయ పాసింజర్‌ వాహనాల మార్కెట్లో ఆధిపత్యాన్ని నిలుబెట్టుకోగలుతుంది. అధిక పోటీ మధ్య మార్కెట్ వాటాపై సమీప-కాల ఒత్తిడిని అధిగమించాలి. అధిక పోటి కారణంగా మార్కెట్‌ వాటాపై స్వల్పకాలం పాటు ఒత్తిడి కొనసాగుతుంది.

5.షేరు పేరు:- హిందూస్థాన్‌ యూనిలివర్‌
రేటింగ్‌:- కొనవచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ:- మోతీలాల్‌ ఓస్వాల్‌ 
ప్రస్తుత ధర:- రూ.2065.50 
టార్గెట్‌ ధర:- రూ.2370.00 
కాలపరిమితి:- 6 నెలలు 
విశ్లేషణ:- గ్రామీణ ప్రాంతాల నుంచి ఎఫ్‌ఎంజీసీ ఉత్పత్తులకు మెరుగైన డిమాండ్‌ కొనసాగుతుండటంతో షేరు ర్యాలీ చేసే అవకాశం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ అభిప్రాయపడుతుంది. You may be interested

గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ షేరులో ఆగని పతనం

Thursday 30th January 2020

సిగిరెట్‌ తయారీ సంస్థ గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ షేరు వరుసగా పతనమవుతూనే ఉంది. గురువారం ఇంట్రాడేలో షేరు దాదాపు 6 శాతం క్షీణించింది. ముగింపు సమయానికి దాదాపు 4.65 శాతం క్షీణించి రూ. 1190 వద‍్ద క్లోజయింది. దీంతో మూడు సెషన్లలో షేరు దాదాపు 18 శాతం క్షీణించినట్లయింది. కంపెనీలో ప్రమోటర్ల వాటాను అమ్ముతామన్న లలిత్‌ మోదీ ప్రకటన షేరులో కరెక‌్షన్‌ తెచ్చింది. అయితే ప్రమోటర్‌గ్రూప్‌ వాటాలు అమ్మక ప్రకటనను కంపెనీ ఖండించింది.

నష్టాల మార్కెట్లో ఎస్కార్ట్స్‌, వైభవ్‌ హైజంప్‌

Thursday 30th January 2020

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌  కరోనా వైరస్‌ ఆందోళనలకుతోడు.. ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా మధ్యాహ్నం మూడుకల్లా సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనంకాగా.. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలోనూ ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌, వైభవ్‌ గ్లోబల్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ భారీ

Most from this category