News


బజాజ్‌ ఆటోపై హెచ్‌ఎస్‌బీసీ బుల్లిష్‌

Wednesday 5th February 2020
Markets_main1580888624.png-31528

హెచ్‌ఎస్‌బీసీ రీసెర్చ్‌ సంస్థ బజాజ్‌ ఆటోకు బై రేటింగ్‌ను ఇస్తూ, రూ.3600 వరకు పెరుగుతుందని అంచనా వేసింది. టూవీలర్‌ లేదా త్రీ వీలర్‌ ట్యాక్సీలను బ్యాన్‌ చేసే రిస్క్‌ ఉన్నప్పటికీ, వివిధ మార్గాల ద్వారా  బజాజ్‌ ఆటోకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నందున దీర్ఘకాలిక పెట్టుబడులకు డోకా ఉండదని షేర్లు కొనుగోలు చేయవచ్చని ఇన్వెస్టర్లకు సూచించింది.

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు జెఫరీస్‌ హోల్డ్‌ రేటింగ్‌
పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు జెఫరీస్‌ బ్రోకరేజ్‌ సంస్థ హోల్డ్‌ రేటింగ్‌ని ఇచ్చింది. షేర్‌ ధర రూ.190 వరకు పెరగవచ్చని అంచనావేసింది. పవర్‌గ్రిడ్‌ ప్రకటించిన క్యూ3 ఫలితాలు సానుకూలంగా ఉన్నందున ఇన్వెస్టర్లు షేర్లు కొనుక్కోవచ్చని తెలిపింది.



You may be interested

52 వారాల గరిష్టానికి 50 షేర్లు

Wednesday 5th February 2020

బుధవారం 50 షేర్లు 52 వారాలా గరిష్టానికి చేరాయి. 52 వారాలా కనిష్టానికి చేరిన షేర్లలో ఏజీసీ నెట్‌వర్క్స్‌, అజంతా ఫార్మా, ఆలకైల్‌ అమెన్స్‌ కెమికల్స్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అర్మాన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, బేయర్‌ క్రాప్‌సైన్స్‌, బర్గర్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, క్లేరియంట్‌ కెమికల్స్‌, ఎవిన్యూ సూపర్‌మార్ట్స్‌, ఎడిల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్కార్ట్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, గ్రీన్‌ ప్యానల్‌ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. 52

ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌ అంటున్న బ్రోకరేజ్‌లు!

Wednesday 5th February 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో అంచనాలను అందుకోలేకపోయినా.. భారతీ ఎయిర్‌టెల్‌పై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌ ధోరణినే కొనసాగిస్తున్నాయి. క్యు3లో కంపెనీ రూ. 1035 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. త్వరలో మరిన్ని టారిఫ్‌ పెంపుదలలుంటాయని కంపెనీ సీఈఓ సంకేతాలు ఇచ్చారు. భవిష్యత్‌ టెక్నాలజీలపై వ్యయాలకోసం టారిఫ్‌లు పెంచకతప్పదన్నారు. దీంతో రాబోయే రోజుల్లో కంపెనీ బాలెన్స్‌ షీట్‌ మెరుగుపడుతుందన్న అంచనాలతో బ్రోకింగ్‌ సంస్థలు భారతీ ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌గా ఉన్నాయి. = యూబీఎస్‌ సంస్థ ఎయిర్‌టెల్‌కు కొనొచ్చు రేటింగ్‌ను ఇచ్చింది.

Most from this category