ఎఫ్ఐఐల ప్రభావం..బలపడిన రూపీ
By Sakshi

రూపీ డాలర్ మారకంలో శుక్రవారం 14 పైసలు బలపడి 70.55 వద్ద ప్రారంభమైంది. ప్రభుత్వం విదేశి పోర్టుపోలియో ఇన్వెస్ట్మెంట్లను(ఎఫ్‌పీఐ) సూపర్ రిచ్ ట్యాక్స్ నుంచి మినహాయించనుందనే నేపథ్యంలో గత సెషన్లో దేశియ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఫలితంగా గత సెషన్లో రూపీ డాలర్ మారకంలో ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేసి, 20 పైసలు బలపడి, 70.69 వద్ద ముగిసింది. గత సెషన్లో 70.80 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైన రూపీ, 70.94 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని, 70.55 వద్ద కనిష్ఠాన్ని తాకింది.
You may be interested
గ్యాప్‌అప్ ఓపెనింగ్
Friday 9th August 2019ఈక్విటీ మార్కెట్‌పై పన్నులు సడలిస్తారన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం స్టాక్ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్ల లాభంతో 37,521 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 55 పాయింట్ల పెరుగుదలతో 11,088 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బడ్జెట్లో ప్రతిపాదించిన సూపర్‌రిచ్ సర్ఛార్జ్ కారణంగా భారీ పతనానికి లోనైన హెచ్డీఎఫ్సీ ద్వయం ట్రేడింగ్ ప్రారంభంలో 2 శాతం జంప్‌చేసి, సూచీల ర్యాలీకి కారణమయ్యాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్
నా పెట్టుబడుల విలువ కూడా పడిపోయింది...: విజయ్ కేడియా
Friday 9th August 2019తన పెట్టుబడుల విలువ కూడా ప్రస్తుత మార్కెట్ పతనంలో పడిపోయిందని, నిజం చెప్పాలంటే తాను ఏమాత్రం ఆందోళన చెందడం లేదని ప్రముఖ బడా ఇన్వెస్టర్ విజయ్ కేడియా తెలిపారు. అవి టర్న్ అరౌండ్ అవుతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. తాను ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు అన్నీ చక్కటి నిర్వహణతో కూడినవని, రుణాల విషయంలోనూ సౌకర్యంగానే ఉన్నాయని, మార్కెట్ ధోరణలు, టెక్నాలజీలను తట్టుకుని నిలదొక్కుకోగలవని విజయ్ కేడియా పేర్కొన్నారు. కేడియా సెక్యూరిటీస్