News


రూపాయి భారీ పతనం...70.46 స్థాయికి

Monday 5th August 2019
Markets_main1564978833.png-27531

అంతర్జాతీయ సంకేతాలతో పాటు, దేశియ మార్కెట్లు వరుస సెషన్‌లలో భారీగా నష్టపోతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో సోమవారం 55 పైసలు బలహీనపడి 70.46 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 69.59 వద్ద ముగిసింది. మొత్తంగా గత వారంలో రూపీ డాలర్‌ మారకంలో 71 పైసలు బలహీనపడింది. ఈ ఏడాది మే 17 తర్వాత ఇదే రూపీకి కనిష్టస్థాయి కావడం గమనర్హం. అంతర్జాతీయంగా రెండు పెద్ద దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తిరిగి ప్రారంభమవుతుందనే భయాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా కోతకు గురవుతున్నాయి. డాలర్‌ మారకంలో ఆసియా దేశాల కరెన్సీలు బలహీనంగా ఉన్నాయి. 



You may be interested

డిమాండ్‌ భయాలు..పడిపోయిన చమురు

Monday 5th August 2019

యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 300 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 10 శాతం సుంకాలను విధిస్తానని వ్యాఖ్యానించడంతో డిమాండ్‌ భయాల దృష్ట్యా సోమవారం ట్రేడింగ్‌లో చమురు బలహీనంగా ఉంది.  బ్రెంట్ క్రూడ్‌ 0.8 శాతం తగ్గి బ్యారెల్‌ 61.39 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌  0.4 శాతం తగ్గి బ్యారెల్‌ 55.42 డాలర్లకు పడిపోయాయి. ఇంధనాన్ని అక్రమంగా రవాణా చేస్తుందని, ఇరాన్‌ ఒక ఆయిల్‌ ట్యాంకర్‌ను

10850ల దిగువన నిఫ్టీ

Monday 5th August 2019

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం నష్టంతో ప్రారంభమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 276 క్షీణతతో 36842 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 101 పాయింట్ల పతనంతో 10895 వద్ద మొదలయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే గతవారపు కనిష్టస్థాయి 10850ల స్థాయికి పతనమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో అత్యధికంగా మెటల్‌ షేర్లు నష్టపోయాయి. వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటాస్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం క్షీణించాయి. మనీలాండరింగ్‌

Most from this category