News


బలహీనపడిన రూపీ

Monday 24th June 2019
Markets_main1561349113.png-26511

డాలర్‌ మారకంలో రూపీ సోమవారం(జూన్‌ 24) 5పైసలు బలహీనపడి 69.60వద్ధ ప్రారంభమైం‍ది. అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ముదురుతున్న ఘర్షణ వాతవరణం కారణంగా సోమవారం ముడి చమురు ధరలు పెరిగాయి. ఫలితంగా రూపీ 5 పైసలు బలహీనపడింది. శుక్రవారం సెషన్‌లో రూపీ 69.55 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.  ఫెడ్‌ వడ్డి రేట్లను భవిష్యత్‌లో తగ్గిస్తుందనే వార్తల నేపథ్యంలో విదేశి పెట్టుబడులు పెరిగడంతో గత వారం రూపీ 21 పైసలు బలపడింది. గత మూడు నెలల నుంచి రూపీ డాలర్‌ మారకం‍లో 69-70 పరిధిలో కదలాడుతోంది. ఇది మరింత కాలం ఇదే పరిధిలో కదాలడావచ్చని నిపుణులంటున్నారు.



You may be interested

సోమవారం వార్తలోని షేర్లు

Monday 24th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  డాక్టర్‌ రెడ్డీస్ ల్యాబ్స్‌:- ఫైటోనాడియోన్ ఇంజెక్ట్ ఎమల్షన్ ఔషధాలను అమెరికా మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇన్ఫోసిస్‌:- కంపెనీ ఆదాయంలో మూడో వంతుగా ఉన్న డిజిటల్‌ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 33.8శాతం పెరిగినట్లు తెలిపింది. 62శాతం బైబ్యాంక్‌ పూర్తి అయినట్లు తెలిపింది. కంపెనీ డైరెక్టర్‌గా నందన్ నీలేకని పునర్‌నియాకపు అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలిపింది. బాలాపూర్‌ చిని:- కంపెనీ కమర్షియల్‌ పేపర్లకు క్రిసెల్‌రేటింగ్‌ సంస్థ

మార్కెట్‌ అక్కడక్కడే...

Monday 24th June 2019

దేశీయమార్కెట్‌ సోమవారం స్వల్ప లాభంతో ప్రారంభమైంది. అయితే.., అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సంకేతాలతో తిరిగి నష్టాల్లోకి మళ్లింది. సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 39,160.23 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి  11,730 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రికత్తలు, క్రూడాయిల్‌ ధర పెరుగుదల, ఈ వారంలో జీ-20 సదస్సులో అమెరికా- చైనా దేశాధ్యక్షులు ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంపై చర్చలు జరుపుతున్న నేపథ్యంలో

Most from this category