News


69.83 వద్ద ప్రారంభమైన రూపీ

Tuesday 18th June 2019
Markets_main1560831126.png-26362

డాలర్‌ మారకంలో రూపీ మంగళవారం ట్రేడింగ్‌లో 69.83 వద్ద ప్రారంభమైం‍ది. దేశియ మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తడం, ట్రేడ్‌ వార్‌ భయాలు కారణంగా గత సెషన్‌లో 11 పైసాలు కోల్పోయి 69.91 వద్ద ముగిసింది. ఫెడరల్‌ బ్యాం‍క్‌ పాలసీ ప్రకటన ఈ వారంలో వెలువడనున్న  నేపథ్యంలో రూపీ ఒత్తిడికి గురికావచ్చు. సెంట్రల్‌ బ్యాంక్‌ పాలసీ వెలువడే ముందు రూపీ తక్కువ రేంజ్‌లో ఏకీకృతం అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఫెడరల్‌ ఓపినింగ్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌ఓఎమ్‌సీ) ముందు ఆసియా దేశాల కరెన్సీలు ఏకీకృతం​అయ్యే అవకాశాలున్నాయని ఇది రూపీని ప్రభావితం చెయ్యవచ్చని మోతిలాల్‌ ఓస్వాల్‌ అన్నారు. ఈ రోజు రూపీ 69.40 నుంచి 70.05-70.20 మధ్య ట్రేడవ్వవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 18th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ఎన్‌సీడీలపై చెల్లించిన రూ.56.8 కోట్ల రుణాన్ని చెల్లించినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. రెప్కో ఇండియా:- తన అనుబంధ సంస్థ రెప్కో ఇన్నోవేషన్‌ డిజి ప్రింట్‌ లిమిటెడ్‌ విభజనకు డ్రాఫ్ట్‌ స్కీంకు బోర్డు ఆమోదం తెలిపింది. బినాని ఇండస్ట్రీస్‌:- కంపెనీ స్వతం‍త్ర డైరెక్టర్‌ పదవికి రతన్‌ కుమార్‌ సరవాగీ రాజీనామా చేశారు. కాక్స్‌ అండ్‌ కింగ్స్‌:- కంపెనీ ఇటీవల జారీ చేసిన రూ.375 కోట్ల కమర్షియల్‌

39000లపైన ప్రారంభమైన సెన్సెక్స్‌

Tuesday 18th June 2019

కిత్రం ట్రేడింగ్‌లో నెల కనిష్టానికి పతనమైన సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభపడి 39000 స్థాయి అందుకుని 39,057 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 11692 వద్ద మొదలయ్యాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్ల లాభాల ముగింపుతో పాటు నేడు ఆసియాలో ఒక్క జపాన్‌ మిగతా అన్ని మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ అవుతుండటం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన

Most from this category