News


68.55 వద్ద రూపీ ప్రారంభం​

Monday 8th July 2019
Markets_main1562559142.png-26877

డాలర్‌ మారకంలో రూపీ సోమవారం ట్రేడింగ్‌లో(జులై 8) 5పైసలు బలహీనపడి 68.55 వద్ద ప్రారంభమైంది. బడ్జెట్‌ నేపథ్యంలో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకం‍లో 39 పైసలు బలపడి 68. 50 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.  ఉదయం 9.35 సమయంలో రూపీ డాలర్‌ మారకంలో 0.19 శాతం బలపడి 68.54గా ఉంది. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ  68.70 -69.35 మధ్య కదలాడవచ్చని నిపుణులంటున్నారు.



You may be interested

1400డాలర్ల వద్దకు పసిడి ధర

Monday 8th July 2019

ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్ల కోతకు అంచనాలు బలపడటంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1400డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,401.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ శుక్రవారం జూన్‌ నెల ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది. సూమరు 2.24లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. అంచనాలకు మించి ఉద్యోగాల కల్పన జరగడంతో ఈ నెలలో

పెరిగిన క్రూడ్‌

Monday 8th July 2019

అమెరికా వ్యవసాయేతర రంగంలో ఉద్యోగాలు పెరిగాయనే సమాచారం అధికారికంగా వెలువడడంతో సోమవారం(జులై 8) ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 0.2 శాతం పెరిగి 64.33 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.65 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా- చైనాల వాణిజ్య యుధ్ద భయాలు తగ్గడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణం. ‘అమెరికా ఉద్యోగ వృద్ధి రేటు గత

Most from this category