News


ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Friday 25th October 2019
Markets_main1571975904.png-29130

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్‌లో 71.04 వద్ద  ప్లాట్‌గా ప్రారంభమైంది. కాగా గత సెషన్లో విదేశీ నిధుల ఔట్‌ఫ్లో కొనసాగడంతో పాటు, దేశీయ మార్కెట్‌లో ట్రెండ్‌ బలహీనంగా ఉండడంతో, వరుసగా ఐదు సెషన్‌లలో బలపడిన రూపీ, గురువారం సెషన్లో 11 పైసలు కోల్పోయి 71.02 వద్ద ముగిసింది. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.03 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 3.13 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొం‍ది. డాలర్‌-రూపీ జంటకు దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉందని, దీనిని లాంగ్‌పొజిషన్‌లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.



You may be interested

ఐటీసీ షేరుకు ఫలితాల జోష్‌

Friday 25th October 2019

2 శాతం అప్‌ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు రెండు శాతం పైచిలుకు లాభంతో ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ఆరంభంలో సుమారు 3 శాతం లాభంతో 256.90 రూపాయల వద్ద ఐటీసీ షేరు ఓపెనయింది. తర్వాత వెనువెంటనే 257.20 రూపాయల గరిష్ఠాన్ని తాకింది. క్రమంగా అక్కడ నుంచి 253.25 రూపాయల వరకు దిగివచ్చింది. తిరిగి కోలుకొని 254.50 రూపాయల వద్ద కదలాడుతోంది. గురువారం ఐటీసీ షేరు 249.05

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కంపెనీలు

Friday 25th October 2019

టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, మ్యారికో, అర్‌వింద్‌, టాటా కాఫీ, హికాల్‌, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రత్నమని మెటల్స్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌, వీ2రిటైల్‌, జువారి ఆగ్రో కెమికల్స్‌, మారికో, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ 

Most from this category