News


71.02 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Thursday 26th September 2019
Markets_main1569470271.png-28553

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం ప్లాట్‌గా 71.02 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినప్పటికి, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో రూపీ డాలర్‌ మారకంలో 3 పైసలు బలహీనపడి 7.03 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు ప్రతికూలంగా కదులుతుండడం, యుఎస్‌లో రాజీకీయ అనిశ్చితి, విదేశీ నిధుల ఔట్‌ఫ్లో కొనసాగుతుండడం వంటి కారణాలు రూపీ పై ప్రభావం చూపుతున్నాయని ఫారెక్స్‌ ట్రేడర్స్‌ తెలిపారు.



You may be interested

మారుతీ కార్ల ధరలు తగ్గాయ్‌

Thursday 26th September 2019

రూ.5,000 వరకూ తగ్గింపు  బజాజ్‌ తగ్గింపు రూ.6,000 వరకూ  న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ తన  కార్ల ధరలను తగ్గించింది. ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను రూ.5,000 వరకూ తగ్గించామని మారుతీ సుజుకీ తెలిపింది. ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్‌ డీజిల్‌ సెలెరియో, బాలెనో డీజిల్‌, ఇగ్నిస్‌, డిజైర్‌ డీజిల్‌, టూర్‌ ఎస్‌ డీజిల్‌, విటారా బ్రెజా, ఎస్‌-క్రాస్‌ మోడళ్ల ధరలను తక్షణం తగ్గిస్తున్నామని పేర్కొంది. ఈ కార్ల ధరలు

భారత్‌ వృద్ధి రేటుకు ఏడీబీ కోత

Thursday 26th September 2019

7.2 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే వృద్ధి వేగంలో చైనా కన్నా భారత్‌ ముందు  ఉందని పేర్కొంది. తయారీ రంగం బలహీనంగా ఉండడం, పెట్టుబడుల్లో

Most from this category