News


72 మార్కును దాటిని రూపీ

Monday 26th August 2019
Markets_main1566793784.png-28013

ట్రేడ్‌ వార్‌ తీవ్రమవ్వడంతో రూపీ డాలర్‌ మారకంలో సోమవారం 32 పైసలు బలహీనపడి 71.98 వద్ద  ప్రారంభమైంది. కొద్ది నిముషాల్లోనే రూపీ డాలర్‌ మారకంలో 72 మార్కును దాటడం గమనార్హం. ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీని ఉపసంహరించడం వంటి చర్యలను ఆర్థిక మంత్రి శుక్రవారం ప్రకటించడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 15 పైసలు బలపడి 71.66 వద్ద ముగిసింది.  ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధుల ఔట్‌ఫ్లో నిరంతరం కొనసాగడంతో రూపీ డాలర్‌ మారకంలో గురువారం 71.81 వద్ద ఎనిమిది నెలల కనిష్ఠానికి పడిపోవడం తెలిసిందే



You may be interested

రాబడుల్లో ‘డైనమిక్‌’

Monday 26th August 2019

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌ సీజన్స్‌ బాండ్‌ లాంగ్‌ డురేషన్‌ గిల్ట్‌ ఫండ్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు మంచి ర్యాలీ చేశాయి. పదేళ్ల జీసెక్‌ ఈల్డ్స్‌ 80-90 బేసిస్‌ పాయింట్ల మేర పడిపోవడం గిల్ట్‌ ఫండ్స్‌ రాబడులకు దారితీసింది. అయితే, జూలై నెలలో 60 బేసిస్‌ పాయింట్ల వరకు ర్యాలీ చేసిన తర్వాత గత వారంలో పదేళ్ల జీసెక్‌ ఈల్డ్స్‌ తిరిగి స్వల్పంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటుపై నెలకొన్న ఆందోళనలే

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్‌ షేర్లివే..!

Monday 26th August 2019

రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌         కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రస్తుత ధర: రూ.307 టార్గెట్‌ ధర: రూ.460 ఎందుకంటే:- తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ హౌసింగ్‌ ఫైనాన్స్‌  కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. ఆదాయం, నికర వడ్డీ మార్జిన్‌లు  మెరుగ్గా ఉండటం, పటిష్టమైన వ్యయ నియంత్రణ చర్యల కారణంగా రూ.62 కోట్ల నికర లాభం సాధించింది. రుణ మంజూరీలు

Most from this category