News


పడిపోయిన రూపీ

Tuesday 19th November 2019
Markets_main1574136863.png-29697

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్లో 7 పైసలు బలహీనపడి 71.91 వద్ద ప్రారంభమైంది. కాగా విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగడంతో పాటు, డాలర్‌ బలపడడంతో  గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి 71.84 వద్ద నెగిటివ్‌లో ముగిసింది. యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం నెమ్మదించడంతో పాటు, యుఎస్‌ చమురు నిల్వలు పెరగడంతో గత కొన్ని సెషన్‌ల నుంచి చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 



You may be interested

మళ్లీ రూ.38000 పైకి పసిడి

Tuesday 19th November 2019

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు మళ్లీ డిమాండ్‌ పెరిగింది. డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ఫ్యూచర్‌ ధర మళ్లీ రూ.38000 అందుకుంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై మరోసారి అనుమానాలు రేకెత్తడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండు రోజుల్లో(సోమ, మంగళ)13పైసలు బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్లు పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతుండటం తదితర అంశాలు

రూ.20వేల కోట్ల సమీకరణకు ఐసీఐసీఐ బ్యాంకు సన్నాహాలు

Tuesday 19th November 2019

సంస్థాగత ఇన్వెస్టర్లకు సుమారు 6-7 శాతం వాటా విక్రయించడం ద్వారా రూ.20వేల కోట్లను సమీకరించాలని ఐసీఐసీఐ బ్యాంకు యోచిస్తోంది. ఈ మేరకు దాదాపు 10 ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులను ఐసీఐసీఐ సంప్రదించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక్క విడతలో అమ్మకం మొత్తం పూర్తి చేయాలని బ్యాంకు భావిస్తోంది. ఇందుకు విధివిధానాలను త్వరలో నిర్ధేశించుకోనుందని సదరు వర్గాలు తెలిపాయి. బ్యాంకు యోచన నిజమైతే దేశీయ కార్పొరేట్‌ చరిత్రలో అతిపెద్ద క్యాపిటల్‌ సమీకరణ కానుందని

Most from this category