News


71.70 వద్ద రూపీ ప్రారంభం

Tuesday 27th August 2019
Markets_main1566879843.png-28040

అంతర్జాతీయ పరిణామాలతో పాటు చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించుకోవడంతో రూపీ డాలర్‌ మారకంలో స్వల్పంగా బలహీనపడి 71.70 వద్ద ప్రారంభమైంది. తీవ్రమైన యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 72 మార్కును దాటగా, దేశియ ఈక్విటీ మార్కెట్‌లు ర్యాలీ చేయడంతో తిరిగి కోలుకొని​ 71.67 వద్ద ముగిసింది. ఉదయం 9.49 సమయానికి రూపీ డాలర్‌ మారకంలో 71.83 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 27th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సన్‌ఫార్మా:- అజెలైక్ యాసిడ్ జెల్‌ను మార్కెట్లో విక్రయించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.  ఇన్ఫోసిస్‌:- బై బ్యాక్‌ ఇష్యూ ముగించేందుకు బోర్డు అనుమతులు ఇచ్చింది. 11.05 కోట్ల ఈక్విటీ షేర్లను సగటున రూ .747.38 చొప్పున కొనుగోలు చేసింది.  పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌:- బెంగళూర్‌ ఆధారిత కంపెనీ చేతన ఎక్స్‌పొటెన్షియల్‌ టెక్నాలజీస్‌తో కలిసి జాయింట్‌వెంచర్‌ను ఏర్పాటుకు సిద్ధమైంది. కజారియా సిరామిక్స్‌:- తన అనుబంధ సం‍స్థ కజారియా టైల్స్‌

పెరిగిన చమురు ధరలు

Tuesday 27th August 2019

యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఎదురుచూస్తున్నానని అనడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒత్తిడి కొం‍త సరళతరం అయ్యింది. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బారెల్‌ 58.97 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.4 శాతం పెరిగి బారెల్‌ 53.87 డాలర్లకు చేరుకున్నాయి. కాగా ఈ ట్రేడ్‌ వార్‌ తీవ్రతరం అవ్వడంతో గత సెషన్‌లో బ్రెంట్‌

Most from this category