News


రూపాయి 70 పైసలు క్రాష్‌

Monday 16th September 2019
Markets_main1568608227.png-28397

సౌదీ ఉత్పాదక క్షేత్రాలపై డ్రోణ్‌ దాడులు జరగడంతో సోమవారం ట్రేడింగ్‌లో చమురుధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా రూపీ డాలర్‌ మారకంలో నష్టాలతో సోమవారం ప్రారంభమైంది. రూపీ డాలర్‌ మారకంలో 70 పైసలు కోల్పోయి 71.62 వద్ద ప్రారంభమైంది. 
   యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ కొంత సరళతరం అవ్వడం, డాలర్‌ మారకంలో ఆసియా కరెన్సీలు బలపడడంతో పాటు చమురు ధరలు తగ్గడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో రూపీ డాలర్‌ మారకంలో 22 పైసలు లాభపడి 70.92 వద్ద ముగిసింది. దీంతో రూపీ వరుసగా ఏడో సెషన్‌లో కూడా లాభపడినట్టయ్యింది. మొత్తంగా రూపీ డాలర్‌ మారకంలో గత శుక్రవారానికి ఏడు సెషన్‌లలో 147 పైసలు బలపడడం గమనార్హం. 



You may be interested

దీర్ఘకాలానికి నిలకడైన రాబడులు

Monday 16th September 2019

ఈ సమయంలో అనుకూలమైన పథకం యాక్సిస్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నవారు ప్రస్తుత సమయంలో తప్పకుండా తమ పెట్టుబడులు కొనసాగించడం ఎంతో అనుకూలం. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంలో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎంతో దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో వాటి విలువలు అత్యంత ఆకర్షణీయమైన స్థాయికి చేరాయి. ఫలితంగా ఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల ధరలు కూడా తగ్గాయి. స్మాల్‌క్యాప్‌ విభాగంలో దీర్ఘకాలం పాటు

ఈ వారం స్టాక్‌ రెకమెండేషన్లు

Monday 16th September 2019

కోల్‌ ఇండియా        కొనచ్చు ​‍బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రస్తుత ధర: రూ.199 టార్గెట్‌ ధర: రూ.235 ఎందుకంటే:- భారత్‌లో అతి పెద్ద బొగ్గు మైనింగ్‌ కంపెనీ. ఉక్కు, సిమెంట్‌, విద్యుదుత్పత్తి తదితర వివిధ పరిశ్రమల్లో ఉపయోగపడే  కోకింగ్‌ కోల్‌, నాన్‌-కోకింగ్‌ కోల్‌, మిడ్‌లింగ్స్‌, తారు, హెవీ ఆయిల్‌ తదితర ఉత్పత్తులను విక్రయిస్తోంది. గత నెలలో ఈ కంపెనీ ఉత్పత్తి, అమ్మకాలు చెరో 10 శాతం చొప్పున తగ్గాయి. గత మూడేళ్లలో ఇదే

Most from this category