News


71.52 వద్ద రూపీ ప్రారంభం

Wednesday 28th August 2019
Markets_main1566966573.png-28062

యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ఆందోళనలు, ఒత్తిడిలో ఉన్న యుఎస్‌ ఆర్ధిక వ్యవస్థ వలన బుధవారం డాలర్‌ బలహీనంగా ఉంది. అంతేకాకుండా దేశియ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడంతో రూపీ డాలర్‌ మారంకంలో 50 పైసలు బలపడి బుధవారం ట్రేడింగ్‌లో 71.52 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకం‍లో 72.02 వద్ద ముగిసింది. కాగా ఆరు మేజర్‌ కరెన్సీలున్న బాస్కెట్‌తో పోల్చుకుంటే డాలర్‌ ఇండెక్స్‌ స్వల్పంగా తగ్గి 98.013 వద్ద ఉంది. 



You may be interested

కియా కార్ల ఉత్పత్తిలో నాణ్యతకు ప్రాధాన్యం

Wednesday 28th August 2019

కియా మోటార్స్‌ ఇండియా ఎండీ కుకుయున్‌షిమ్‌ పెనుకొండ: కియా కార్ల ఉత్పత్తిలో నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని కియా మోటార్స్‌ ఇండియా ఎండీ, సీఈఓ కుకుయున్‌షిమ్‌ తెలిపారు. సెల్టోస్‌ విక్రయాలు ప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం కియా యాజమాన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కుకుయున్‌షిమ్‌ మాట్లాడుతూ... 2017లో కియా కార్ల ప్లాంట్‌ నిర్మాణాన్ని 530.5 ఎకరాల్లో ప్రారంభించగా.. ఇంజనీరింగ్‌ టీం సమర్థతతో ఎక్కడా జాప్యం లేకుండా పూర్తయినట్టు తెలిపారు. ఏటా

అస్ట్రా మైక్రో- రఫేల్‌ తయారీ కేంద్రం షురూ!

Wednesday 28th August 2019

మొదట దేశీ రక్షణ అవసరాలకు ఐటీ రేడియోలు ఆ తరవాత విదేశీ ఎగుమతుల కోసం వాటి ఉత్పత్తి తొలిదశలో రూ.35 కోట్ల పెట్టుబడులు దశలవారీగా పెంచుతామన్న కంపెనీలు ప్రైవేటు రంగంలో ఈ తరహా తయారీ తొలిసారి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇకపై భారత రక్షణ సమాచార ఉత్పత్తులు హైదరాబాద్‌ కేంద్రంగా తయారు కాబోతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఆస్ట్రా మైక్రోవేవ్‌ ప్రొడక్ట్స్‌ (ఏఎంపీఎల్‌), ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్‌ అడ్వాన్డ్స్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ (ఆర్‌ఏడీఎస్‌ఎల్‌) కలిసి ఆస్ట్రా రఫేల్‌ కమ్యూనికేషన్‌

Most from this category