News


71.07 వద్ద ప్రారంభమైన రూపీ

Wednesday 25th September 2019
Markets_main1569387969.png-28533

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో 6 పైసలు బలహీనపడి 71.07 వద్ద ప్రారంభమైంది. కాగా విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగడంతోపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టపోవడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 7 పైసలు బలహీనపడి 71.01 వద్ద ముగిసింది. చమురు ధరలు తగ్గడం, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలహీనపడడంతో రూపీ పతనం పరిమితమయ్యిందని పీటీటీ పేర్కొంది. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ 71.05 గా ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 15.99 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. డాలర్‌-రూపీకి దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉం‍దని, దీనిని లాంగ్‌ పొజిషన్‌లను తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజీ సలహాయిచ్చింది.



You may be interested

59 నిమిషాల్లోనే రుణ పథకానికి మెరుగులు

Wednesday 25th September 2019

దిగుమతులను తగ్గించేందుకు విధాన రూపకల్పన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి న్యూఢిల్లీ: ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి కేవలం 59 నిమిషాల్లోనే రుణాలను పంపిణీ చేసే పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంస్‌ఎంఈ) మేలు చేసేందుకు గాను, టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం ద్వారా దిగుమతులను తగ్గించే విధానాన్ని రూపొందించినట్టు మంత్రి చెప్పారు. ఢిల్లీలో గురువారం జరిగిన సీఐఐ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా

బ్యాంక్‌ నిఫ్టీ 390 పాయింట్లు డౌన్‌

Wednesday 25th September 2019

కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపుతో భారీ ర్యాలీ చేసిన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌​ బుధవారం ట్రేడింగ్‌లో నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 10.04 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 398.35 పాయింట్లు కోల్పోయి 29771.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.36 శాతం నష్టపోయి రూ. 1236.80 వద్ద, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.16 శాతం నష్టపోయి రూ. 435.80 వద్ద ట్రేడవుతుండగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌

Most from this category