News


71 కి చేరువలో రూపీ

Wednesday 7th August 2019
Markets_main1565149885.png-27585

రూపీ డాలర్‌ మారకంలో బుధవారం(అగష్టు 7) 15 పైసలు బలహీనపడి 70.96 వద్ద ప్రారంభమైంది. ఆర్‌బిఐ ద్రవ్యపరపతి సమావేశం ఈ రోజు జరగనుండడంతో పాటు, విదేశి నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగుతుండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 8 పైసలు బలహీనపడి 70.81 వద్ద ముగిసింది. దీంతో గత వరుస నాలుగు సెషన్‌ల నుంచి రూపీ డాలర్‌ మారకంలో పడిపోయినట్టయ్యింది. మొత్తం మీద ఈ నాలుగు సెషన్‌లలో రూపీ డాలర్‌ మారకంలో 202 పైసలు బలహీనపడింది. 



You may be interested

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Wednesday 7th August 2019

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నప్పటికీ, రిజర్వుబ్యాంక్‌ ద్రవ్య పరపతి విధాన నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో  బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్పలాభంతో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 48 పాయింట్ల లాభంతో 37,025 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల పెరుగుదలతో 11,058 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో యస్‌బ్యాంక్‌, జీ టెలి, పవర్‌గ్రిడ్‌, విప్రోలు 1-3 శాతం మధ్య లాభాలతో మొదలుకాగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 5 శాతం గ్యాప్‌డౌన్‌తో

వచ్చే బడ్జెట్‌ వరకు బేర్‌ మార్కెట్టే: అగర్వాల్‌

Wednesday 7th August 2019

వచ్చే బడ్జెట్‌ వరకు బేర్‌ మార్కెట్‌ కొనసాగుతుందన్న దానికి సిద్ధపడాలని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ, సహ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అన్నారు. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు సౌకర్యంగా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో బేర్‌ మార్కెట్‌ మరీ అంత తీవ్రంగా ఉండదని, అదే సమయంలో ఇది మరికొంత కాలం పాటు కొనసాగుతుందని అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థతో తన విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు.    మార్కెట్లో

Most from this category