News


70.86 వద్ద ప్రారంభమైన రూపీ

Friday 4th October 2019
Markets_main1570162331.png-28709

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం ట్రేడింగ్‌లో 28 పైసలు బలపడి 70.86 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు అమ్మకాల ఒత్తిడిలో ఉండడంతో పాటు, విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగడంతో రూపీ డాలర్‌ మారకంలో 20 పైసలు బలహీనడి 71.08 వద్ద ముగిసింది. రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం ట్రేడింగ్‌లో 70.86 వద్ద ప్రారంభమవ్వగా, 70.77 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఉదయం 9.40 సమయానికి రూపీ డాలర్‌ మారకంలో 70.79 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

గ్యాప్‌అప్‌ ప్రారంభం

Friday 4th October 2019

కొద్ది రోజులుగా క్షీణతను చవిచూస్తున్న భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 295 పాయింట్ల లాభంతో 38,400 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 11,388 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

యస్‌ బ్యాంకు నుంచి రజత్ మోంగా నిష్క్రమణ

Friday 4th October 2019

ముంబై: మొండిబాకీలు తదితర సమస్యల్లో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌ సీనియర్‌ గ్రూప్ ప్రెసిడెంట్‌, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ రజత్ మోంగా రాజీనామా చేశారు. ఇన్వెస్టర్లు, విశ్లేషకులతో జరిగిన కాన్ఫరెన్స్ కాల్‌లో బ్యాంకు సీఈవో రవ్‌నీత్ గిల్‌ ఈ విషయం వెల్లడించారు. గడిచిన రెండేళ్లుగా బాధ్యతల భారం, ఒత్తిడి పెరిగిపోవడంతో ఆయన కొంతకాలం పాటు సెలవు తీసుకునే అంశం కూడా చర్చించినప్పటికీ, వైదొలగేందుకే మోంగా మొగ్గుచూపారని గిల్

Most from this category