News


నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కంపెనీలు

Monday 11th November 2019
Markets_main1573441813.png-29484

కోల్‌ ఇండియా, హిందాల్కో, బ్రిటినియా ఇండస్ట్రీస్‌, మదర్‌సన్‌ సుమి సిస్టమ్స్‌, ఆయిల్‌ ఇండియా, పంజాజ్‌ సింధ్‌ బ్యాంక్‌, మెట్రోపాలిన్‌ హెల్త్‌కేర్‌, శ్రేయా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఎస్‌జేవీఎన్‌, గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌, ఇండియన్‌ హోటల్స్‌, ఆస్ట్రాజెనికా ఫార్మా, ఆర్బన్‌ ఆఫ్‌షోర్స్‌, బలరాంపూర్ చినిమిల్స్‌, శంకర్‌ బిల్డింగ్‌ ప్రాడెక్ట్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌, బాంబే డైయింగ్‌, ఇండియా సిమెంట్స్‌, ఎన్‌హెచ్‌పీసీ, అదానీ పోర్ట్స్‌, మహానగర్‌ గ్యాస్‌ కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 



You may be interested

ఈ వారం స్టాక్స్‌ రికమెండేషన్లు

Monday 11th November 2019

ఇంజినీర్స్‌ ఇండియా    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.106 టార్గెట్‌ ధర: రూ.157 ఎందుకంటే: ఈ ప్రభుత్వ రంగ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో నిలకడైన పనితీరు సాధించింది. ఆదాయం 6 శాతం వృద్ధి చెంది రూ.720 కోట్లకు పెరిగింది. కన్సల్టెన్సీ విభాగం ఆదాయం 7 శాతం, టర్న్‌కీ ప్రాజెక్ట్‌ విభాగం ఆదాయం 6 శాతం చొప్పున పెరిగాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కారణంగా నికర లాభం 53

సెన్సెక్స్‌ తక్షణ మద్దతుశ్రేణి 40,050–39,920

Monday 11th November 2019

అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ కుదిరే అవకాశాలు మెరుగుపడటంతో అమెరికా, బ్రెజిల్‌ సూచీలు కొత్త రికార్డుల్ని అందుకోగా, పలు యూరప్, ఆసియా సూచీలు నెలల గరిష్టస్థాయికి పెరిగాయి. ఈ ట్రెండ్‌లో భాగంగా  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇప్పటికే కొత్త రికార్డు స్థాయిని చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రికార్డు గరిష్టస్థాయికి మరో 0.7 శాతం దూరంలో వుండగా, ఇండియా రేటింగ్‌ను మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడం, అమెరికా–చైనాల ట్రేడ్‌ డీల్‌పై అనుమానాలు తలెత్తడంతో మార్కెట్‌ వెనక్కు

Most from this category