News


రూ.200 తగ్గిన పసిడి

Tuesday 11th February 2020
Markets_main1581394744.png-31679


మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 10 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.200 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ.40,455.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటిముగింపు ధరతో పోలిస్తే 8 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,571.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.


(సోమవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

స్వల్ప కాలానికి స్టాక్‌ రికమండేషన్స్‌!

Tuesday 11th February 2020

సాంకేతిక అంశాల ఆధారంగా సిఫారసులు 400 పాయింట్లు జంప్‌చేసిన సెన్సెక్స్‌ అమెరికా స్టాక్‌ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ 9.40కల్లా క్వాడ్రపుల్‌ సెంచరీ సాధించింది. 409 పాయింట్లు జంప్‌చేసి 41,389 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 125 పాయింట్లు ఎగసి 12,155ను తాకింది. సోమవారం కరోనా భయాల నుంచి బయటపడిన అమెరికా స్టాక్‌

నిఫ్టీ 120 పాయింట్లు, సెన్సెక్స్‌ 400 పాయింట్లు అప్‌

Tuesday 11th February 2020

  అంతర్జాతీయ మార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలు కలిసొచ్చిన క్రూడాయిల్‌ ధరల పతనం దేశీయ మార్కెట్‌ రెండురోజుల వరుస నష్టాలకు స్వస్తి పలుకుతూ మంగళవారం లాభంతో మొదలైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 203 పాయింట్ల లాభంతో  41,183.39 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 12100 పైన 12,108.40వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ మొదలైన కొద్ది నిముషాల్లోనే నిఫ్టీ 120 పాయింట్లకుపైగా, సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా జంప్‌చేశాయి.  ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు కరోనా వైరస్‌ వ్యాధి భయాలు

Most from this category