News


నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Monday 20th January 2020
Markets_main1579488046.png-31029

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, హిందుస్తాన్‌ జింక్‌, జస్ట్‌ డయల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో పాటు మొత్తం 26 కంపెనీలు సోమవారం తమ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 



You may be interested

రిటైర్మెంట్‌ అవసరాలకు...బెస్ట్‌ ప్లాన్‌

Monday 20th January 2020

ప్ర: మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వాటిల్లో సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)ల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తున్నాను. భవిష్యత్తులో మంచి రాబడులు పొందవచ్చనే ఆలోచనే దీనికి కారణం. ఇది సరైన నిర్ణయమేనా ? - సుధీర్‌, విజయవాడ  జ: ఇది సరైన నిర్ణయమని చెప్పలేము. అలాగే కాదని కూడా చెప్పలేం. మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఎప్పుడు మంచి రాబడులనిస్తాయో, ఎప్పుడు నష్టాలను మిగులుస్తాయో ఖచ్చితంగా అంచనా వేయలేం. సాధారణంగా మార్కెట్‌ బాగున్నప్పుడు

సెన్సెక్స్‌ తక్షణ మద్దతు 41,700

Monday 20th January 2020

అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలేవీ సంభవించకపోతే, ఇకనుంచి మన మార్కెట్లో బడ్జెట్‌ అంచనాలు, కార్పొరేట్‌  ఫలితాలకు అనుగుణంగా ఆయా రంగాలకు చెందిన షేర్లు పెరిగే అవకాశం వుంది. ముఖ్యంగా స్టాక్‌ సూచీలను ప్రభావితం చేసే టాప్‌ హెవీవెయిట్‌ షేర్లు, మార్కెట్‌క్యాప్‌లో తొలి రెండు స్థానాల్లో వున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌లు గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన వెల్లడించిన ఫలితాలకు స్పందనగా ఈ వారం ప్రధమార్థంలో సూచీల కదలిక వుంటుంది. అలాగే టెలికాం

Most from this category