News


52 వారాల కనిష్టానికి 65 షేర్లు

Thursday 20th February 2020
Markets_main1582178013.png-31956

గురువారం 65 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కీస్‌, ఆర్కోటెక్‌, అట్లాంటా, భారత్‌ గేర్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌,బిర్లా టైర్స్‌, సీ అండ్‌ సీ కనస్ట్రక‌్షన్స్‌, సెలస్ట్రియల్‌ బయోల్యాబ్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌, సీఎల్‌ ఎడ్యూకేట్‌, సీఎంఐ, సీఐఎల్‌ నోవా పెట్రోకెమికల్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, కేంబ్రిడ్జ్‌ టెక్నాలజీ ఎంటర్‌ప్రైజెస్‌, డీప్‌ ఇండస్ట్రీస్‌, డీపీఎస్‌సీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌ ఇండియాలు ఉన్నాయి.

52 వారాల గరిష్టానికి చేరిన షేర్లు
46 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వాటిలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌, ఏజీసీ నెట్‌వర్క్స్‌, అల్కైల్‌ ఎమైన్స్‌ కెమికల్స్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అలెంబిక్‌ ఫార్మాసూటికల్స్‌, అపోలో హస్పిటల్స్‌, రాజ్‌దర్శన్‌ ఇండస్ట్రీస్‌, ఏవీటీ నేచురల్‌ ప్రోడక్ట్స్, బజాజ్‌ ఫైనాన్స్‌, బాలకకృష్ణ ఇండస్ట్రీస్‌, భారత్‌ రస్‌యాన్‌, కెరీర్‌ పాయింట్‌, క్రియేటివ్‌ పెరీపెరల్స్‌ అండ్‌ డిస్టిబ్యూషన్‌, క్రెడిట్ యక్సెసె గ్రామీన్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రీకల్స్‌, దివీస్‌ ల్యాబోరేటరీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, గణేషా ఇకోస్పియర్‌, ఇండియా మార్ట్‌ ఇంటర్‌మెష్‌, ఇన్ఫోబీన్స్‌ టెక్నాలజీస్‌లు ఉన్నాయి. కాగా ఉదయం 11:15 గంటల ప్రాంతంలో నిఫ్టీ  3.75 పాయింట్లు తగ్గి12,122.15 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, సెన్సెక్స్‌ 18.07 తగ్గి 41,304.93 పాయింట్లు వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

మల్లీప్లెక్స్‌ షేర్లు సూపర్‌ హిట్‌- ఎందుకంటే?

Thursday 20th February 2020

చరిత్రాత్మక గరిష్టానికి పీవీఆర్‌ సినిమాస్‌ సరికొత్త గరిష్టానికి చేరిన ఐనాక్స్‌ లీజర్‌  మందగమనంలోనూ సినిమాలకు కలెక్షన్స్‌ ఫుల్‌ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా మల్టీప్లెక్స్‌ థియేటర్లు వీక్షకులతో కళకళలాడుతున్నాయి. దీంతో మార్కెట్‌ లీడర్‌ పీవీఆర్‌ సినిమాస్‌, ప్రధాన ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్‌ లీజర్‌ కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి తాజాగా ఈ రెండు షేర్లూ చరిత్రాత్మక  గరిష్టాలను తాకాయి. నేటి ట్రేడింగ్‌లో పీవీఆర్‌ సినిమాస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 2121ను అధిగమించడం

టెస్లా.. వాల్‌స్ట్రీట్‌ నయా బుల్‌!

Thursday 20th February 2020

రెండు నెలల్లో దాదాపు 100 శాతం ర్యాలీ వెయ్యిడాలర్లకు చేరుతుందని నిపుణుల అంచనాలు 17000 కోట్ల డాలర్లకు చేరువలో మార్కెట్‌ క్యాప్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ టెస్లా యూఎస్‌ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా టెస్లా షేరు బుధవారం రికార్డు ర్యాలీ జరిపి నూతన గరిష్ఠాలను తాకింది. మంగళవారం 858.40 డాలర్ల వద్ద ముగిసిన టెస్లా షేరు బుధవారం 923.50 డాలర్ల వద్ద ఆరంభమై 944.78 డాలర్ల ఆల్‌టైమ్‌హైని తాకింది. చివరకు 6.88

Most from this category