News


రూ. 800 పెరిగిన పసిడి

Monday 2nd March 2020
Markets_main1583125703.png-32207

శుక్రవారం దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్లు 1400 పాయింట్లు పతనమైనప్పటికీ, మార్జిన్‌ కాల్స్‌ పెరగడంతో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. కానీ సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.800 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.41,829 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కరోనా వైరస్‌ వివిధ దేశాలకు విస్తరిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో శనివారం ముగింపుతో పోలిస్తే  బంగారం 18 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,603 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

 



You may be interested

డిజిటల్‌ పాలసీ ఎంతో చౌక

Monday 2nd March 2020

ఏ సంస్థ నుంచి తీసుకుంటే నయం..? ఆన్‌లైన్‌లో వాహన బీమా పాలసీ ఎంతో ఆదా అకో, గో డిజిట్‌ నుంచి మంచి ఆఫర్లు 20-30 శాతం తక్కువ ప్రీమియం ఇతర సంస్థల నుంచి కూడా ఎన్నో ఆఫర్లు కాకపోతే చూడాల్సిన అంశాలు చాలానే ఉంటాయి వాహనానికి బీమా తీసుకోవడం నిబంధనల రీత్యా తప్పనిసరి. ఏటేటా వాహన ‍ప్రీమియం ఖరీదయిపోతోంది. ఈ క్రమంలో ప్రీమియం భారం కాస్త తగ్గించుకునేందుకు డిజిటల్‌ పాలసీలపై దృష్టి సారించొచ్చు. ఆన్‌లైన్‌లోనే సేవలతో దూసుకుపోతున్న అకో,

నేటి వార్తల్లోని షేర్లు

Monday 2nd March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు డీఆర్‌ఎల్‌: హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ ఫార్ములేషన్‌ ప్లాంట్‌ను పరిశీలించిన అమెరికా హెల్త్‌ రెగ్యులేటర్‌ ఫాం 483లో ఒక సూచనను చేసిందని డాక్టర్‌ రెడ్డీస్‌‌ ల్యాబొరేటరీ వెల్లడించింది.  రెలీగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌: రెలీగేర్‌ ఫిన్‌ఇన్వెస్ట్‌ లిమెట్‌డ్‌(ఆర్‌ఎఫ్‌ఎల్‌)లోని ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లకు చెందిన  అదనపు 14.36 వాటాను రెలీగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనం చేసుకున్నట్లు రెలీగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఫిబ్రవరి 28నుంచి ఆర్‌ఎఫ్‌ఎల్‌

Most from this category