News


రూ.44,500పైన పసిడి!

Wednesday 11th March 2020
Markets_main1583902795.png-32403

కోవిడ్‌-19 ప్రభావాన్ని ఆర్థిక వ్యవస్థపై తగ్గించడానికి ప్రపంచ దేశాలు విధానపరమైన చర్యలు చేపడుతుండడంతో కొంత మంది పెట్టుబడిదారుల్లో ఆందోళనలు తగ్గడంతో బుధవారం బంగారం ధర స్వల్పంగా బలపడింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో మొన్నటి ముగింపుతో  పోలిస్తే రూ.65 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.43,801.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ల్లో సైతం 2 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,663.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
(మంగళవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

ఈక్విటీలు, బంగారంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు!

Wednesday 11th March 2020

దేశీ సమస్యలకు కరోనా కారణంకాదు చైనా, సింగపూర్‌ పెట్టుబడులకు అనుకూలం చమురు పతనంతో ఇండియాకు లాభం - క్రిస్‌ ఉడ్‌, జెఫరీస్‌ గ్లోబల్‌ ఈక్విటీ హెడ్‌ నా అంచనాలు నిజమైతే రానున్న రెండు నెలల్లో కరోనా వైరస్‌ సంక్షోభానికి చెక్‌ పడుతుందం‍టున్నారు జెఫరీస్‌ గ్లోబల్‌ ఈక్విటీ హెడ్‌ క్రిస్టోఫర్‌ ఉడ్‌. ప్రపంచ దేశాలలో వేసవి ప్రారంభమైతే ఈ సమస్య మాసిపోనున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఈ అంచనాలు తప్పి వేసవిలోనూ కరోనా వ్యాప్తి చెందితే పరిస్థితులు మరింత

ఆటో రంగానికి బీఎస్‌-4 గుదిబండ

Wednesday 11th March 2020

కరోనా వైరస్‌ కారణంగా తగ్గిన వాహన విక్రయాలు మార్చి 31తో ముగియనున్న పాతవాటి రిజిస్ట్రేషన్లు ఈలోపే అమ్మకాలు పూర్తి చేయలేమంటున్న కంపెనీలు ఆటో రంగానికి మరో కొత్త కష్టం న్యూఢిల్లీ: వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం కోసం భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలను ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుచేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి తాజా ఉత్తర్వులను జారీ

Most from this category