News


స్వల్పంగా తగ్గిన పసిడి

Thursday 6th February 2020
Markets_main1580962800.png-31550



అధిక ధరల నేపథ్యంలో దేశీ జువెలర్లు, కొనుగోలు దారుల నుంచి డిమాండ్‌ తగ్గుతుండడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గురువారం ఎంసీఎక్స్‌లో నిన్నటి ధరలతో పోలిస్తే రూ.40 తగ్గి 10 గ్రాముల పసిడి ధర 40,098.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది, రూపాయి రికవరీ బలపడడం, చైనా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం పసిడిపై పడడంతో అంతర్జాతీయ మార్కెట్‌లోను బంగారం ధర తగ్గింది. నిన్నటితో పోలిస్తే 6 డాలర్లు తగ్గి 1,558 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.


(బుధవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

రూ.11.7 లక్షల కోట్ల పన్నుల లక్ష్యాన్ని సాధిస్తాం: సీబీడీటీ

Thursday 6th February 2020

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.11.7 లక్షల కోట్లను సాధించగమలన్న విశ్వాసాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీడీడీటీ) చైర్మన్‌ పీసీ మోదీ వ్యక్తం చేశారు. డేటా మైనింగ్‌ (సమాచారాన్ని వెలికితీయడం), కృత్రిమ మేథ (ఏఐ)ను ఆదాయం పెంచుకునేందుకు వినియోగిస్తున్నామే తప్ప, చర్యల కోసం కాదన్నారు. బడ్జెట్‌పై సీఐఐ ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీసీ మోదీ పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు

మార్చి చివరికి పీఎస్‌యూ బీమా కంపెనీల విలీనం

Thursday 6th February 2020

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని సాధారణ బీమా సంస్థలు.. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల విలీనాన్ని మార్చి చివరికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ మూడు కంపెనీల బోర్డులు విలీనానికి ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలియజేసినట్టు తెలిపారు. ‘‘విలీనం పురోగతి దశలో ఉంది. త్వరలోనే ఇది సాకారం కావడాన్ని చూస్తాం. ఇప్పటికే ఇది కేబినెట్‌

Most from this category