News


పెరిగిన ఆయిల్‌ ధరలు

Monday 17th June 2019
Markets_main1560746203.png-26332

  • ఆయిల్‌ ట్యాంకర్లపై జరిగిన దాడే కారణం

గతవారం ఆయిల్‌ ట్యాంకర్లపై జరిగిన దాడి తరువాత మధ్య ఆసియా దేశాలలో చెలరేగిన ఒత్తిడిని తగ్గించడానికి అమెరికా అవసరమైన చర్యలను తీసుకుంటుందని అమెరికా సెక్రటరి మైక్‌ పాంపే తెలపడంతో సోమవారం చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ ప్యూచర్‌ ధర 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 62.28 డాలర్లగా ట్రేడవుతోంది. గత సెషన్‌లో 1.1శాతం పెరుగుదలను ఇది నమోదుచేసింది. డబ్యూటీఐ క్రూడ్‌ ప్యూచర్‌ 0.4శాతం పెరిగి బ్యారెల్‌ 52.69డాలర్లుగా ట్రేడవుతోంది. శుక్రవారం 0.4శాతం పెరిగింది. ఆయిల్‌ ట్యాంకర్లపై దాడి తరువాత చమురు ధరలు గురువారం 4.5శాతం  పెరిగిన విషయం తెలిసిందే.



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 17th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఆస్టర్‌ డీఎం:- ఇక్రా రేటింగ్‌ సంస్థ రుణ రేటింగ్‌ ఎ(-) నుంచి బిబిబి(+)కు పెంచింది. కంపెనీ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి పాజిటివ్‌కు సవరించింది. సింజన్‌ ఇంటర్నేషనల్‌:- 1:1 నిష్పత్తిలో షేర్లు బోనస్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.  భెల్‌:- గుజరాత్‌ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్‌, ఎన్‌టీపీసీ సంస్థల నుంచి రూ.800ల కోట్ల విలువైన రెండు మౌలిక ప్రాజెక్ట్‌లను దక్కించుకుంది. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌:- గుజరాత్‌ పొల్యూషన్‌ బోర్డు

ఫ్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Monday 17th June 2019

రూపీ డాలర్‌ మారకం‍తో 69.80 వద్ద  సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. డాలర్‌ బలపడడం, చమురు ధరల పెరగడంతో శుక్రవారం 30 పైసలు పెరిగి 69.80 వద్ద ముగిసింది. డాలర్‌ బలపడడంతో నేడు ఆసియా మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యె అవకాశం ఉంది.  ఈ వారంలో దేశియంగా ఎటువంటి ఆర్ధిక చర్యలు లేకపోవడంతో మారకంలో రూపీ విలువ తగ్గవచ్చు. డాలర్‌తో రూపాయి మారకం ఈ రోజు 69.40 నుంచి 70.05-70.20 పరిధిలో ఉండవచ్చని

Most from this category