News


రూ.300 తగ్గిన పుత్తడి!

Wednesday 26th February 2020
Markets_main1582692287.png-32100

కోవిడ్‌-19 ప్రభావంతో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గు ముఖం పట్టాయి. బుధవారం దేశీ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.300 తగ్గి రూ.42,570.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 16 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,642 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(మంగళవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

 



You may be interested

ఇండియా సిమెంట్స్‌, నవీన్‌ ఫ్లోరిన్‌- యమస్పీడ్‌

Wednesday 26th February 2020

14 శాతం జంప్‌చేసిన ఇండియా సిమెంట్స్‌ 10 శాతం దూసుకెళ్లిన నవీన్‌ ఫ్లోరిన్‌ షేరు కరోనా వైరస్‌ విస్తరించవచ్చన్న ఆందోళనలతో అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) అప్రమత్తతను ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతన బాట పట్టాయి. వరుసగా రెండు రోజుల్లో అమెరికా మార్కెట్లు 6 శాతం కుప్పకూలగా.. దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 289 పాయింట్లు పతనమై 39,992కు చేరగా.. నిఫ్టీ 84 పాయింట్ల క్షీణతతో 11,714

కార్డ్స్‌ ఐపీఓకు ముందు ఎస్‌బీఐ షేరును ఏం చేద్దాం??

Wednesday 26th February 2020

త్వరలో ఐపీఓకి వస్తున్న ఎస్‌బీఐ కార్డ్స్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. చాలాబ్రోకరేజ్‌లు వచ్చేనెల ఆరంభంలో వచ్చే ఈ ఆఫర్‌కు సబ్‌స్క్రైబ్‌ చేయమని సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఓకు ముందు మాతృసంస్థ ఎస్‌బీఐ షేరులో బుల్‌ కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం బెటరని నిపుణులు సూచిస్తున్నారు. రిస్కు తీసుకునే వీలున్న ఇన్వెస్టర్లు ఈ వ్యూహం పాటించవచ్చంటున్నారు. ఈ వ్యూహంలో నష్టం పరిమితంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో ఎస్‌బీఐ 330 స్ట్రైక్‌ప్రైస్‌ కాల్‌

Most from this category