News


స్వల్పంగా పెరిగిన పసిడి

Saturday 21st March 2020
Markets_main1584770206.png-32616

కరోనా మహమ్మారీ  వివిధ దేశాల్లో వేగంగా విస్తరిస్తుండడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడుల వైపు దృష్టిపెట్టడం, డాలర్‌ మారకంతో రూపాయి వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా చరిత్రాత్మక కనిష్టానికి చేరడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ఒక దశలో రూ.1,395 గరిష్టానికి చేరి, రూ.40,358 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే 22డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,015.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(శుక్రవారం)స్పాట్‌ ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

 



You may be interested

కరోనా కట్టడే కీలకం..!

Monday 23rd March 2020

గురువారం ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌ ముగింపు భారీ ఒడిదుడుకులకు ఆస్కారం: మోతీలాల్‌ ఓస్వాల్‌ వైరస్ పరిణామాలతోనే ఈ వారంలో సూచీలకు దిశా నిర్దేశం  న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా) వైరస్ ధాటికి ప్రపంచం దాదాపుగా స్తంభించిపోయింది. దేశాలకు దేశాలు షట్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిపోయింది. వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గకపోతే ఎకానమీ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం కరోనా వైరస్ పరిణామాలు

సోమవారం ఐసీఐసీఐ 10 శాతం గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌?

Saturday 21st March 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 560 పాయింట్లు డౌన్‌ శుక్రవారం అమెరికా మార్కెట్లు డీలా   సోమవారం(23న) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి నష్టాలతో ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఏకంగా 560 పాయింట్ల క్షీణతను సూచిస్తోంది. 8,178 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో మార్చి ఫ్యూచర్స్‌ 8,738 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా.. శుక్రవారం యూఎస్‌ మార్కెట్లలో మరోసారి అమ్మకాలదే పైచేయిగా

Most from this category