News


భారీగా తగ్గిన పసిడి!

Thursday 19th March 2020
Markets_main1584597739.png-32576

 ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అధికమవుతుండడంతో గురువారం బంగారం  ధర స్వల్పంగా పతనమై రూ.40,000 దిగువకు చేరింది.దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరగడం, రూపాయి బలహీనపడడంతో గురువారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.727 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.39,227.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే 24డాలర్లు పతనమై ఔన్స్‌ బంగారం 1,476 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(బుధవారం (స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

 



You may be interested

యస్‌ బ్యాంక్‌.. షేరు బోర్లా

Thursday 19th March 2020

14 శాతం పతనమైన షేరు తొలుత రూ. 43 దిగువకు నగదు ఉపసంహరణపై రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన నిషేధాన్ని(మారటోరియం) ఎత్తివేసిన నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 28 శాతం కుప్పకూలింది. రూ. 43 దిగువకు చేరింది. తదుపరి కొంతమేర రికవరీ అయ్యింది. ఉదయం 11.20 ప్రాంతంలో 14 శాతం పతనంతో రూ. 52 వద్ద ట్రేడవుతోంది. బుధవారం(18) సాయంత్రం 6 గంటల నుంచీ యస్‌ బ్యాంకు ఖాతాదారులకు

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 19th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆమోదం తెలిపిన తర్వాత రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌లో డెట్‌ బాధ్యతలను తీసుకోనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. యస్‌బ్యాంక్‌: యస్‌బ్యాంక్‌లో అతిపెద్ద ప్రమోటర్‌గా ఉన్న వ్యవస్థాపక చైర్మన్‌ అశోక్‌ కపూర్‌ భార్య మధు కపూర్‌ ప్రస్తుతం యస్‌బ్యాంక్‌లో  6.87 శాతం వాటాతోపాటు తాజాగా 25 లక్షల షేర్ల వాటాను కొనుగోలు చేయనున్నారు.  ఐటీసీ: ఐటీసీ

Most from this category