News


భగ్గుమన్న బంగారం

Monday 24th February 2020
Markets_main1582518100.png-32033

కరోనా వైరస్‌ భయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భగ్గుమనడంతో సోమవారం దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో శనివారం ముగింపుతో పోలిస్తే రూ.383పెరిగి 10 గ్రాముల పసిడి రూ.43049 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా దేశీయ ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.43000కు చేరడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో 15 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,663.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

రూపాయికీ కరోనా దెబ్బ!

Monday 24th February 2020

ప్రారంభంలోనే 24 పైసలు డౌన్‌ 72 సమీపానికి చేరిన రూపాయి ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీ కరెన్సీకి దెబ్బ తగిలింది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే  25 పైసలు క్షీణించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 71.89 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. తదుపరి 71.90 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం కాస్త కోలుకుంది. 18 పైసలు బలహీనపడి 71.82 వద్ద ట్రేడవుతోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా

రూ.44,000పైకి పుత్తడి

Monday 24th February 2020

సాక్షి, హైదరాబాద్‌: కొద్ది రోజులుగా రాకెట్‌లా దూసుకెళ్తున్న పుత్తడి ధర ఆదివారం సరికొత్త రికార్డు సృష్టించింది. మేలిమి బంగారం (24 క్యారట్లు) ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ. 44 వేలు దాటింది. ఆదివారం జరిపిన విక్రయాల్లో 24 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ. 4,443 చొప్పున ధర పలికింది. అంటే 10 గ్రాములకు రూ. 44,430 ధర పలికిందన్నమాట. అదే ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారట్ల బంగారం గ్రాముకు

Most from this category