News


స్వల్పంగా తగ్గిన పసిడి

Tuesday 4th February 2020
Markets_main1580790780.png-31489

 

కరోనా వైరస్‌ భారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సోమవారం ఒక్కరోజే 64కు పెరిగి మొత్తం 425కు చేరింది. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారీని నిర్మూలించడంలో అమెరికా ఆరోగ్య నిపుణులు సాయం తీసుకోవడానికి చైనా ఒప్పుకోవడంతో.. మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 10 గంటల ప్రాంతంలో నిన్నటితో పోలిస్తే రూ.110 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ.40,661.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో 3 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,580 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

(సోమవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

షేర్ల పరోక్ష బదిలీ పన్నుపై ఎఫ్‌పీఐల మల్లగుల్లాలు!

Tuesday 4th February 2020

షేర్ల పరోక్ష బదిలీపై పన్ను విధింపు నిబంధనల నుంచి  తమ పెట్టుబడులు రక్షించుకునేందుకు మారిషస్‌, కేమన్‌ ఐలాండ్స్‌ నుంచి భారత్‌లో పెట్టుబడులు పెట్టే ఎఫ్‌పీఐలు తంటాల పడుతున్నాయి. సింగపూర్‌ లేదా లండన్‌లో ఒక ఫండ్‌ మేనేజర్‌ను నియమించుకోవడం ద్వారా పన్ను నిబంధనల పరిధి నుంచి తప్పించుకోవడం లేదా తమకుతాము పునర్‌వర్గీకరించుకోవడం చేసుకోవాలని ఆలోచిస్తున్నాయి. సెబి కేటగిరీ 1 పథకం కింద రిజిస్టరయిన సంస్థలకు మాత్రమే షేర్ల పరోక్ష బదిలీపై పన్ను

కార్ల పండుగ వచ్చేస్తోంది!!

Tuesday 4th February 2020

ఈ నెల 7 నుంచి 12 వరకూ ఆటోఎక్స్‌పో... ఎలక్ట్రిక్‌ వాహనాలపైనే అత్యధికంగా దృష్టి... రెండేళ్లకొకసారి జరిగే వాహన పండుగకు రంగం సిద్ధమైంది. పర్యావరణ స్పృహ బాగా పెరిగిన నేపథ్యంలో ఈసారి ఈ ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు బాగా ఉండగలదని నిపుణులు భావిస్తున్నారు. మందగమనం కారణంగా వాహన విక్రయాలు కుదేలయ్యాయని, ఆ ఆటో ఎక్స్‌పో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్‌నివ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ శుక్రవారం (ఈ నెల 7వ

Most from this category