News


స్వల్పంగా పెరిగిన పుత్తడి

Thursday 27th February 2020
Markets_main1582779074.png-32130

రెండురోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. గురువారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.24 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.42,676.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 9 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,651 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(బుధవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 27th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు హెయూఎల్‌, జీఎస్‌కే కన్జూమర్‌: గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ కన్జూమర్‌కుచెందిన ఫుడ్‌ బ్రాండ్లను హెచ్‌యూఎల్‌లో  విలీనం చేసేందుకు చండీఘడ్‌ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది. తద్వారా  హెచ్‌యూఎల్‌లో 5.7 శాతం వాటాను జీఎస్‌కే కన్జూమర్‌ సొంతం చేసుకోనుంది. అపోలో టైర్స్‌: గ్లోబల్‌ కంపెనీ అయిన వార్‌బర్గ్‌ పిన్‌కస్‌ 150 మిలియన్‌ డాలర్లను అపోలో  టైర్స్‌లో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అపోలో టైర్స్‌ వెల్లడించింది. వేదాంత: బీపీసీఎల్‌లో ఉన్న ప్రభుత్వ

స్టాక్స్‌, చమురు ధరలకు కరోనా సెగ

Thursday 27th February 2020

వరుసగా ఐదో రోజు అమెరికా మార్కెట్ల పతనం నాలగో రోజూ నేలచూపులతో ముడిచమురు ఐదు రోజుల్లో ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 8 శాతం డీలా 50 డాలర్ల దిగువకు నైమెక్స్‌ బ్యారల్‌ ఏడాది కనిష్టానికి చేరిన ముడిచమురు ధరలు చైనాలో పుట్టి ఇరాన్‌, దక్షిర కొరియాసహా పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ తాజాగా అమెరికాలోనూ వ్యాపించనున్న భయాలు తలెత్తాయి. దీంతో ప్రపం‍చవ్యాప్తంగా అటు స్టాక్స్‌, ఇటు ముడిచమురు పతనంకాగా.. ట్రెజరీ బాండ్లకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే వ్యాధుల

Most from this category