News


రూ.40,500 పైకి పుత్తడి

Saturday 8th February 2020
Markets_main1581136772.png-31621


బంగారం ధర భారీగా పెరిగి రూ.40,500 పైకి చేరింది. ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడుల వైపు దృష్టిపెట్టడం, అంతర్జాతీయంగా  ద్రవ్యోల్బణం  పెరగడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి దేశీయ ఎంసీఎక్స్‌లో రూ.300 పెరిగి 10 గ్రాముల బంగారం ధరం రూ. 40,644.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో గతరాత్రి 4 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,574 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

(శనివారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

బుల్లిష్‌ సంకేతాలు ఇస్తున్న ఎఫ్‌అండ్‌ఓ ట్రెండ్స్‌!

Saturday 8th February 2020

నిఫ్టీ శుక్రవారం పరుగు కొనసాగించలేక వెనుకంజ వేసింది. రోజంతా 50 పాయింట్ల రేంజ్‌లో కదలాడి చివరకు 12100 పాయింట్ల దిగువన క్లోజయింది. వీక్లీ చార్టుల్లో మాత్రం నిఫ్టీ బుల్లిష్‌గా కనిపిస్తోంది. నిఫ్టీకి క్రమంగా మద్దతు స్థాయిలు పైవైపునకు పెరుగుతున్నాయి. నిఫ్టీ 12050 పాయింట్లను కాపాడుకున్నంత వరకు 12200- 12250 పాయింట్లను తాకేందుకే ఎక్కువ ఛాన్సులుంటాయి. ఇదే విషయాన్ని ఎఫ్‌అండ్‌ఓ గణాంకాలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఆప్షన్స్‌ డేటా చూస్తే నిప్టీ పుట్‌

బీమా షేర్లు భేష్‌: జెఫరీస్‌ క్రిస్‌వుడ్‌

Saturday 8th February 2020

బడ్జెట్‌.. యాంటీక్లయిమాక్స్‌ రియల్టీ, ఆటో రంగాలకు మొండిచేయి క్రిస్టోఫర్‌ ఉడ్‌, ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్‌ హెడ్‌, జెఫరీస్‌  అంచనా వేసినట్లుగానే కేంద్ర బడ్జెట్‌ యాంటీక్లయిమాక్స్‌గా నిలిచిందని జెఫరీస్‌ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్‌ హెడ్‌ క్రిస్టోఫర్‌ ఉడ్‌ వ్యాఖ్యానించారు. జపాన్‌మినహా ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇండియా మార్కెట్‌కు రెడ్యూస్‌డ్‌ ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలతోపాటు రియల్టీ, ఆటో తదితర రంగాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..  ప్రభావం తక్కువే ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు

Most from this category