News


స్వల్పంగా పెరిగిన పుత్తడి

Tuesday 3rd March 2020
Markets_main1583212432.png-32239

సోమవారం భారీగా పెరిగిన పసిడిధరలు మంగళవారం స్వల్పంగా పుంజుకున్నాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.150 పెరిగి 10 గ్రాముల బంగారం రూ.42,026.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 6 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,600.85 డాలర్ల  వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(సోమవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

 



You may be interested

దేశీ మార్కెట్లపట్ల బుల్లిష్‌: మొబియస్‌

Tuesday 3rd March 2020

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌కు అవకాశాలు కరోనా ప్రభావం​అత్యంత తక్కువకావడం సానుకూలం మొబియస్‌ కేపిటల్‌ పార్టనర్స్‌ వ్యవస్థాపకులు మార్క్‌ మొబియస్‌ ప్రస్తుతం ప్రపం‍చాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ దేశీయంగా పెద్దగా ప్రభావం చూపబోదని వర్ధమాన మార్కెట్ల ఫండ్‌ మేనేజర్‌ మార్క్‌ మొబియస్‌ పేర్కొంటున్నారు. కరోనా ప్రభావం ఇక్కడ అత్యంత తక్కువగా నమోదుకావడం సానుకూల అంశమని చెబుతున్నారు. మొబియస్‌ కేపిటల్‌ పార్టనర్స్‌ వ్యవస్థాపకులు మార్క్‌ మొబియస్‌ ఒక ఇంటర్వ్యూలో చైనాలో పరిస్థితులు, దేశీ అవకాశాలు తదితర అంశాలపై

నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 3rd March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు భారతీ ఎయిర్‌టెల్‌: ఈ కంపెనీ చెల్లించాల్సిన ఏజీఆర్‌ బాకాయిలు ప్రభుత్వం అంచనా వేసిన దానిలో మూడో వంతు మ్రాతమే ఉన్నాయని భారతీ ఎయిర్‌ టెల్‌ తెలిపింది. మొదట్లో టెలికం విభాగం కొన్ని మినహాయింపులు ఇచ్చిందని వాటన్నింటిని తీసివేస్తే ఈ మొత్త వచ్చిందని కంపెనీ పేర్కొంది. జిందాల్‌ స్టెయిన్‌లెస్‌: కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ నిర్వహించే కోటక్‌ స్పెషల్‌ సిట్యూవేషన్‌ ఫండ్‌(కేఎస్‌ఎస్‌ఎఫ్‌) జిందాల్‌ స్టెయిన్‌లెస్‌

Most from this category