News


భారీగా తగ్గిన పుత్తడి

Wednesday 5th February 2020
Markets_main1580877537.png-31520

 

గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ ప్రభావంతో పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ,స్టాక్‌ మార్కెట్‌లు పుంజుకోవడంతో బుధవారం  ఒక్కసారిగా తగ్గాయి. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో నిన్నటితో పోలిస్తే రూ.500 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ. 40,145.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో  6 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,561 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.


(మంగళవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

నిఫ్టీలో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం!

Wednesday 5th February 2020

ట్రేడర్లు కొంత రిస్కు తీసుకోగలిగితే నిఫ్టీలో బుల్‌కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించడం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ ఈ సీరిస్‌లో తన గత గరిష్టం 12430 పాయింట్ల వద్ద గట్టి నిరోధం ఎదుర్కోనుంది. నిఫ్టీ ఎక్స్‌పైరీ వరకు 12100- 12400 పాయింట్ల రేంజ్‌లో కదలాడవచ్చని, అందువల్ల ఈ వ్యూహం బెటరని నిపుణుల సలహా. ఈ వ్యూహానికి 12500 పాయింట్లు స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.  వ్యూహ వివరణ =

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Wednesday 5th February 2020

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్యాస్‌, అడ్లాబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అజంతా ఫార్మా, ఆంధ్రా బ్యాంక్‌, అపోలో టైర్స్‌, అవధ్‌ షుగర్స్‌, ఎనర్జీ, బర్గర్‌ పెయింట్స్‌, భాష్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, కేడిల్లా హెల్త్‌కేర్‌, సిప్లా, దివీస్‌ ల్యాబ్స్‌, డీఎల్‌ఎఫ్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌తో పాటు సుమారు 128 కం‍పెనీలు నేడు తమ క్యూ3 గణాంకాలను వెల్లడించనున్నాయి. 

Most from this category