News


స్వల్పంగా తగ్గిన పుత్తడి

Wednesday 12th February 2020
Markets_main1581480212.png-31714



బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.35 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ.40,420.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  ఔన్స్‌ బంగారం ధర 1,571.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.


(మంగళవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవోకు సెబీ ఓకే

Wednesday 12th February 2020

త్వరలో పబ్లిక్‌ ఇష్యూ రూ. 10,000 కోట్ల సమీకరణ! పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాం‍క్‌ క్రెడిట్‌ కార్డుల అనుబంధ విభాగం ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు వార్తలు వెలువడ్డాయి. తద్వారా ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ త్వరలో ఐపీవో చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ. 9,000-10,000 కోట్ల మధ్య సమీకరించే వీలున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఎస్‌బీఐ కార్డ్స్‌

12150పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 12th February 2020

రెండోరోజూ లాభాల ప్రారంభమే మెటల్‌, అటో షేర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు  దేశీయ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 114 పాయింట్ల పెరిగి 41,330.85 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు లాభంతో 12,151.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధి ప్రభావం తగ్గముఖం పట్టవచ్చనే ఆశావహన అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో

Most from this category