News


ఒకేరోజు రూ. 730 పెరిగిన బంగారం

Friday 5th July 2019
Markets_main1562321840.png-26829

బంగారం, విలువైన మెటల్స్‌ దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని 10 శాతం నుంచి 12.5శాతానికి పెంచడంతో శుక్రవారం ఎమ్‌సీఎక్స్‌ ట్రేడింగ్‌లో బంగారం ధరలు 2.14శాతం లాభపడింది. ఫలితంగా రూ.731 పెరిగి పది గ్రాములు రూ.34,948.00 గా ట్రేడవుతోంది. శుక్రవారం ట్రేడింగ్‌లో రూ. 34,250.00 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ. 34,205.00 ఇంట్రడే కనిష్ఠాన్ని తాకింది. 



You may be interested

మార్కెట్‌ను మెప్పించని బడ్జెట్‌

Friday 5th July 2019

395 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌  135.60 పాయింట్లను కోల్పోన నిఫ్టీ  బడ్జెట్‌ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. నేడు మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ వాటా పెంపు, ప్రభుత్వ కంపెనీల్లో భారీ స్థాయిలో నిధుల ఉపసంహరణ, ఆర్థిక లోటు కట్టడి, విదేశీ రుణాలు లాంటి ప్రతికూలాంశాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 394.67 పాయింట్లు నష్టపోయి 39,513.39 వద్ద, నిఫ్టీ 135.60 పాయింట్లను కోల్పోయి 11,811.20 వద్ద

ఇన్సూరెన్స్‌ రంగంలో..ఈ మూడు స్టాకులు: ఐఐఎఫ్‌ఎల్‌

Friday 5th July 2019

ఐసీఐసీఐ లొంబార్డో, ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ స్టాకులను పరిశీలించవచ్చు ఎఫ్‌ఎంసీజీ స్టాకులకై వేచి చూసే ధోరణి అవసరం: అభిమన్యు సోపత్‌ మార్కెట్‌ పరిస్థితి తక్కువ కాలవ్యవధిలో ఎలా ఉన్నప్పటికి వచ్చే రెండుమూడేళ్లలో  ఇన్సూరెన్స్‌ రంగం వృద్ధి చెందగలదని ఐఐఎఫ్‌ఎల్‌ వీపీ రిసెర్చ్‌ అభిమన్యు సోపత్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.... ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్‌కు వేచి చూడాలి... ఎఫ్‌ఎంసీజీ రంగాల స్టాకుల కొనుగోలుకు రెండు విషయాలు వ్యతిరేకంగా ఉన్నాయి.

Most from this category