News


భారీగా తగ్గిన బంగారం !

Saturday 29th February 2020
Markets_main1582949381.png-32177

శుక్రవారం దేశీయంగా, అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు పతనమైనప్పటికీ, మార్జిన్‌ కాల్స్‌ పెరగడంతో శనివారం బంగారం ధర పడిపోయింది.శుక్రవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో గురువారం ముగింపుతో పోలిస్తే రూ.1200 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.41,397 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 55 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,585 డాలర్ల వద్ద ముగిసింది.
(శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

 



You may be interested

ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై కేంద్రం సమీక్ష

Saturday 29th February 2020

న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించింది.  ఇందులో భాగంగా .. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సారథ్యంలోని ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీ) 17 ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పరిస్థితి సమీక్షించింది. దాదాపు 36 అవరోధాలను గుర్తించింది. వాటిని సత్వరం పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సుమారు రూ. 32,910 కోట్లతో ఈ ప్రాజెక్టులు తలపెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక

ఎన్‌సీఎల్‌టీకీ అరబిందో ఫార్మా

Saturday 29th February 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫార్మాసూటికల్స్‌ తయారీ కంపెనీ అరబిందో ఫార్మా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. అరబిందోకు చెందిన అనుబంధ కంపెనీలు ఏపీఎల్‌ రీసెర్చ్‌ సెంటర్, ఏపీఎల్‌ హెల్త్‌కేర్, ఆరోజైమ్స్, క్యూరెప్రో పేరెంటెరల్స్, హైసింత్స్‌ ప్రై.లి., సిలికాన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రై.లి.లను అరబిందో ఫార్మాలో విలీనం (అమాల్గమేషన్‌) చేయాలని కోరుతూ శుక్రవారం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. పిటీషన్‌ను ఆహ్వానించిన ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌

Most from this category