News


భారీగా పెరిగిన పసిడి

Saturday 15th February 2020
Markets_main1581740271.png-31818

జర్మనీ,జపాన్‌ కరెన్సీలు యూరో,యన్‌లు పడిపోవడంతో శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో రూ.324 పెరిగి 10 గ్రాముల బంగారం ధర 40,980.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ల్లో  8 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,587 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

ఏజీఆర్‌తో మొండిబకాయిల ముప్పు!

Saturday 15th February 2020

వీఐఎల్‌ దివాలా తీస్తుందని భయపడుతున్న బ్యాంకులు ఏజీఆర్‌ బకాయిలు ఎలాగైనా చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వొడాఫోన్‌ఐడియా(వీఐఎల్‌) దివాలా ప్రకటించే అవకాశం ఉందని బ్యాంకులు భయపడుతున్నాయి. ఇదే జరిగితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బ్యాంకింగ్‌ రంగంలో తిరిగి కొన్నేళ క్రితం పరిస్థితులు తలెత్తవచ్చని, మొండిపద్దుల గుదిబండ మెడలో పడొచ్చని ఆందోళన పడుతున్నాయి. ఏజీఆర్‌ కింద వీఐఎల్‌ సంస్థ డీఓటికి దాదాపు రూ.53వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అయితే కంపెనీ ఇంత మొత్తం చెల్లించే

ఎస్‌అండ్‌పీ రికార్డ్‌- ఏడీఆర్‌లు వీక్‌

Saturday 15th February 2020

అటూఇటుగా ముగిసిన ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ క్లోజింగ్‌ రికార్డ్‌ ఇండియన్‌ ఏడీఆర్‌ల నేలచూపు వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డౌన్‌ ఓవైపు కరోనా వైరస్‌ ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ గత వారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. సోమవారం(10న) మార్కెట్లకు సెలవుకాగా.. గత నాలుగు రోజుల ట్రేడింగ్‌లో ఎస్‌అండ్‌పీ మూడుసార్లు సరికొత్త రికార్డులను అందుకుంది. కార్పొరేట్‌ ఫలితాలు, ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుండటం, ఈ వ్యాధి కారణంగా మృతుల

Most from this category