News


మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ రియో ఎలైట్

Tuesday 24th December 2019
auto-mobiles_main1577161437.png-30403

  • ధర రూ. 45,099 

ముంబై: గ్రీవ్స్‌ కాటన్‌ ఈ-మొబిలిటీ అనుబంధ సంస్థ యాంపియర్ వెహికిల్స్‌.. ‘రియో ఎలైట్’ పేరిట సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 45,099 (ఎక్స్‌-షోరూం-బెంగళూరు)గా ప్రకటించింది. ఎల్‌ఈడీ డిజిటల్ డాష్‌బోర్డ్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్లు ఉన్నట్లు వివరించింది. 48వీ-20ఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ స్కూరట్లను సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. యాంపియర్ వెహికిల్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా రూ. 1,999 చెల్లించి బుకింగ్స్‌ చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రకటించింది. 



You may be interested

లెమన్‌ ట్రీ- నిట్‌ టెక్‌.. జోరు

Tuesday 24th December 2019

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ రెండు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో ఒకటి ఆతిథ్య రంగ కంపెనీ లెమన్‌ ట్రీ హోటల్స్‌ కాగా.. మరొకటి సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌. డార్జిలింగ్‌లో హోటల్‌ నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న వార్తలు లెమన్‌ ట్రీ షేరుకి హుషారునివ్వగా.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) వార్తలతో నిట్‌

జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిశీలనలో 66.79 లక్షల రిజిస్ట్రేషన్లు

Tuesday 24th December 2019

బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ బెంగళూరు: పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన 66.79 లక్షల నూతన రిజిస్ట్రేషన్లు నకిలీవా లేక షెల్‌ కంపెనీలకు సంబంధించినవా అన్నది జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిశీలిస్తోందని బిహార్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ తెలిపారు. ఇంటెగ్రేటెడ్‌ జీఎస్‌టీకి సంబంధించి మంత్రుల బృందానికి ఆయన కన్వీనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ‘‘నూతన పన్ను చెల్లింపుదారులు (వీరి సంఖ్య 66.7 లక్షలు ఉంటుంది) 15 శాతమే

Most from this category